Swetha Reddy: శ్వేతారెడ్డి అనే వివాహిత అశోక్ అనే ప్రియుడితో మరో ప్రియుడు యశ్విన్ కుమార్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ కేసులో నయా కోణాలు బయటపడినట్లు సమాచారం. శ్వేత చివరి నిమిషంలో యశ్విన్ హత్య ప్లాన్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అశోక్‌కు మెసేజ్ చేసిందట. అయితే, ఆ మెసేజ్‌ను అశోక్ చూసుకోకుండా యశ్విన్‌ను సుత్తెతో కొట్టాడట. అంతేకాదు! యశ్విన్‌ను చంపాలన్న ఉద్ధేశ్యంతో తాను దాడి చేయలేదని, యశ్విన్ వెనుక నుంచి […]
hyderabad crime: వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రియుడు పెళ్లి చేసుకోవాలని బెదిరించటంతో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. స్నేహితులతో కలిసి ప్రియుడ్ని చంపించింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని భాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్విన్ అనే ఫొటో గ్రాఫర్‌కు మీర్‌పేట, నందీహిల్స్‌కు చెందిన వివాహిత శ్వేతారెడ్డితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరు […]
స్పెషల్ డెస్క్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, ఆరోపణలు చేసిన తరువాత ఈ ఇష్యూ చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇందులోకి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఎంటరవ్వడంతో వివాదం మరింత ముదిరింది. అందులోను ఓ హీరోయిన్ ను శారీరకరంగా వాడుకుని, కడుపు చేసి, ఆమెను బెదిరించి, అబార్షన్ చేసించి, డబ్బులు ఇచ్చి నోరు మూయించి అన్యాయం చేశారని పోసాని ఆరోపణలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. […]