కోట్లాదిమంది మెచ్చే ఓ హీరోకు ఈమె ఫ్రెండ్. ఈమెని చూడాలంటే ఎవరైనా సరే తలెత్తుకోవాల్సిందే. మెగాస్టార్ దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరితో యాక్ట్ చేస్తోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
2022, డిసెంబర్ 31 రాత్రి ఎంతో మంది జీవితాల్లో విషాదాలు నింపింది. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని కొందరు, ప్రిపేర్ అవుతూ కొందరు విగతజీవులుగా మారారు. మరికొంత మంది ఆసుపత్రిపాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల అంజలి కారు ప్రమాదానికి గురైంది. దారుణమైన స్థితిలో మరణించింది. ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి […]
ఫిల్మ్ డెస్క్- దక్షిణాది అగ్ర కధానాయిక అనుష్క శెట్టి గురించి తెలియని సీనీ అభిమానులు ఉండరు. ఎందుకంటే స్వీటీ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. అనుష్క శెట్టి ప్రస్తుతం చేతిలో ఉన్న కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంది. స్వీటీ పెళ్లిపై అప్పుడప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోను జోరుగా చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా అలాంటి చర్చే మళ్లీ అనుష్కపై మొదలైంది. అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు […]