Nellore: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లెక్చరర్‌కు ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో వారు ఈ పనిచేశారు. సరైన వైద్యం అందక చివరకు లెక్చరర్ కన్నుమూశాడు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రామకృష్ణ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ […]
సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు తాము గెలిచేందుకు రక రకాల వాగ్ధానాలు చేస్తుంటారు. ఇక ప్రచార సమయాల్లో ఎన్ని రకాల ఫీట్లు చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ నాయకుడి దర్శనం ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టం. తమకు ఏదైనా కష్టం వచ్చిందని వెళ్లినా ఆ నాయకుడి అనుచరులను దాటుకొని పోవడం మహా కష్టం. కానీ కొంత మంది నేతలు మాత్రం తాము ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎంతో కృషి చేస్తారు.. నిత్యం […]