సినీ, రాజకీయ ప్రముఖులు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో ఖరీదు ఉంటుంది. వారు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండేందుకు ఖరీదైన వస్తువులనే కొనుగోలు చేస్తుంటారు. వాళ్లు కాళ్లకు ధరించే చెప్పుల నుంచి నివాసం ఉంటే ఇంటి వరకు ప్రతిదీ చాలా విలువైనది, ఎంతో విలాసవంతగా ఉండే వాటినే కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని సార్లు సెలబ్రిటీలు కొనుగోలు చేసే చిన్న వస్తువుల ధరలు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ […]
ప్రస్తుతం దేశం చలికి వణుకుతోంది. ఉత్తర భారతదేశంలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగడలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊన్ని దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతోపాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచన వచ్చినట్లుంది అయోధ్యలోని ఆలయల నిర్వాహకులకు. దేవతామూర్తులకు చలి వేయకుండా వెచ్చని దుస్తులను కప్పి ఉంచారు. అయోధ్యలోని ప్రధాన ఆలయంతో పాటు శ్రీరామ వల్లభ కుంజ్, కనక్ భవన్, హనుమాన్ గఢీ, నగేశ్ […]