Kalyan Ram: తెలుగు పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావు గారి నట వారసులుగా ఆయన కుమారులు, మనవళ్లు కొందరు సినిమాల్లోకి వచ్చారు. వారిలో నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఒకరు. 1989లో బాలక్రిష్ణ హీరోగా వచ్చిన ‘బాల గోపాలుడు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత 2003 ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరో అయ్యారు. సరిగ్గా […]
బ్రతుకు దెరువు కోసం కరువు జిల్లా కడపనుంచి ఎడారి దేశం కువైట్‌కు పోయిన ఆ దంపతుల జీవితం అనుకోని ఘటనతో తల్లకిందులైంది. యజమాని కుటుంబం హత్య కేసులో ఉరుక్కున్న ఆ ఇద్దరు జైలు పాలయ్యారు. సహాయం చేసే వారు లేక, బయటపడేదారి దొరక్క నాలుగు గోడల మధ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్తకు ఉరి శిక్ష పడింది. భార్యను ఇండియా పంపేశారు. తన భర్తను కావాలనే హత్య కేసులో ఉరికించారని అంటూ ఆ భార్య ఆవేధన వ్యక్తం […]