ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకో కొందరికి కళ్లు నెత్తికెక్కుతాయి. ఇక తాము సామాన్య ప్రజలకు అతీతులమని.. తమ మాటే వేదం అని నమ్ముతారు. తమల్ని తాము దైశాంశ సంభూతులుగా భావిస్తుంటారు. అంతటితో ఆగక.. గోడు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులను మరింత ఇబ్బందికి గురి చేస్తుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బిహార్‌లో చోటు చేసుకుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చిన మహిళ చేత మసాజ్ చేయించుకున్నాడు ఓ పోలీసు సీనియర్ అధికారి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
ప్రభుత్వ వ్యవస్థలోని ప్రతి శాఖ ప్రజలకు సేవ చేయాల్సిందే. అది వారి బాధ్యత. కానీ చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు తాము మిగతా ప్రజలకన్నా అతీతులమని భావిస్తుంటారు. జనాలను చిన్న చూపు చూసే ప్రభుత్వ ఉద్యోగులు కోకొల్లలు. పోలీసు వ్యవస్థలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. బాధితుల గోడు పట్టించుకోకుండా.. వారికి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో చూశాం గతంలో. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరేవరకు అధికారుల్లో చలనం ఉండదు. ఇలాంటి […]