21వ శతాబ్దంలో కూడా బాబాలను నమ్మేవారు ఉంటారా? అంటే! ఎవరి నమ్మకాలు వారివి అనే సమాధానం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టమైన మతాన్ని, ఇష్టమైన దేవుణ్ణి వారు నమ్ముకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మాత్రం హత్య కేసులో ఓ బాబా సహాయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పోలీసులు హత్య […]
కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అనంతబాబుకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ నెల 19న హత్యకు గురయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో తీసుకెళ్లి డ్రైవర్ ఇంటి సమీపంలో వదిలి […]