మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శ్రీలంకను 2-1 తేడాతో టీమిండియా ఓడించి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఏక పక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత రాహుల్ త్రిపాఠి తుపాన్ ఇన్నింగ్స్ ఆడితే.. తర్వాత సూర్య కుమార్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 51 బంతుల్లోనే 9 సిక్స్ లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి అజేయంగా […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారలకు, వారి అభిమానులకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించుకోవడానికి సోషల్ మాద్యమాలు ఎక్కువగా వాడుతున్నారు. సెలబ్రెటీలు ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టా లలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. కొన్ని సార్లు సెలబ్రెటీలకు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందే అక్కినేని హీరో సుశాంత్ కి ఎదురైంది. ఆయన నెటిజన్స్‌తో ముచ్చటించగా, ఆయనకు ఓ నెటిజన్ నుండి ఊహించని […]