ధనుష్ నటించిన 'సార్' సినిమా.. తెలుగు, తమిళ భాషలలో రిలీజైన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేసింది. రిలీజ్ అయినప్పటినుండి సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విమర్శలపై స్పందించాడు డైరెక్టర్ వెంకీ.
ప్రతీ ఏటా టాలీవుడ్‌కు బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’తో తెలుగువారికి చేరువైన కన్నడ ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమాకే విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ లేడీగా మారారు. హృతిక్‌రోషన్ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్ 30’తో ఆమె తొలిసారి వెండితెరపై తళుక్కున మెరిశారు. ‘ఉప్పెన’ విజయం తర్వాత ఆమెకు […]