నెల రోజుల క్రితమే శాంతికి, దీపక్ శర్మకు వివాహం అయింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, తర్వాతినుంచి దీపక్ తనకు బైకు కావాలని ఆమెను వేధించసాగాడు.
అక్కడ అర్ధాత్రి శ్మశానంలో సమాధుల నుంచి శవాలు మాయమవుతున్నాయి. వినటానికి భయంకరంగా ఉన్నా ఇది నిజమేనని స్థానికులతో పాటు పోలీసులు కూడా చెబుతున్నారు. అసలు సమాధుల నుంచి శవాలు తవ్వి ఎవరు తీసుకెళ్తున్నారు? తీసుకెళ్లిన డెడ్ బాడీలను ఏం చేస్తాన్నారనే దానిపై పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. అసలు ఈ భయంకరమైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇది కూడా చదవండి: విర్రవీగిన 60 ఏళ్ల వృద్ధుడు.. ఒంటరిగా ఉన్న బాలుడిని […]