క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేఎల్ రాహుల్– అతియా శెట్టిల వివాహం జరిగిపోయింది. జనవరి 23న కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ఎప్పటి నుంచే వీరి పెళ్లి మీద వార్తలు వస్తుండగా తాజాగా వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం జరిగిన దగ్గరి నుంచి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల అతియా శెట్టి ధరించిన లెహంగా గురించి ఓ వార్త వచ్చింది. ఆ డ్రెస్సును తయారు చేయడం […]
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. నటి అతియా శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సోమవారం మీడియా ముఖంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కేఎల్ రాహుల్ కి ఇప్పుడు నేను అధికారికంగా మావయ్యను అయ్యాను’ అంటూ వ్యాఖ్యానించారు. వివాహం జరిగిన తర్వాత సునీల్ శెట్టి, అతని కుమారుడు అహన్ ఖండాలలో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి వేడుక […]