ఆకాశంలో అప్పుడప్పుడు మనకు ఎన్నో అద్బుత దృశ్యాలు కనిపిస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆకాశంలో జరుగుతున్న అరుదైన అద్భుత దృశ్యాలను వీడియో, ఫోటోలు చూడగలుగుతున్నాం.
ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుని చుట్టూ ఓ గుండ్రటి వలయం ఏర్పడిఅందరిని ఆకర్షించింది. ఇది చూసేందుకు ఇంద్రధనస్సు మాదిరిగా ఉన్నా.., గుండ్రంగా ఉండటం, సరిగ్గా అది సూర్యని చుట్టే ఏర్పడటంతో కొంతమంది భయాందోళనకి గురి అయ్యారు. మరికొంత మంది మాత్రం ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు సూర్యని చుట్టూ ఈ వలయాకారం ఎందుకు ఏర్పడింది? దీనికి సైన్టిఫిక్ రీజన్స్ ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి వలయకారాలు చంద్రుడి చుట్టూ ఏర్పడటం మనం చాలా […]