ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి, సీనియర్ హీరో సుమన్ కి మధ్య ఉన్న స్నేహం గురించి జనాలకు తెలియదు. బయట జనాలకు హీరోలంతా స్నేహంగా ఉంటారనే విషయం అందరికి తెలియకపోవచ్చు. తాజాగా మెగాస్టార్ చిరు.. స్వయంగా హీరో సుమన్ ని వీడియో ద్వారా అభినందించడం హాట్ టాపిక్ గా మారింది.
విశాఖపట్నం- మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చని టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో స్థానిక లేక స్థానికేతర అని ప్రాంతీయ బేదాలు చూపడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ పట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మా ఎన్నికలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ […]