మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
నెల్లూరు రూరల్- సినిమా.. అదో రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించాలని చాలా మందికి కల. ఒక్కసారైనా వెండి తెరపై తళుక్కుమనాలని లక్షల మంది ఆశ. అందుకే చాలా మంది సినిమాల్లో ఛాన్స్ కోసం స్టూడియోల చుట్టూ, నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరుగుతుంటారు. ఐతే సినిమా పిచ్చితో వచ్చేవాళ్లను కొంత మంది కేటుగాళ్లు మోసం చేస్తుంటారు. మనం చాలా సందర్బాల్లో ఇలాంటి ఘటనలను చూశాం. సినిమా అవకాశాల పేరుతో కొందరు అమ్మాయిలను లైంగిక అవసరాలకు వాడుకుంటున్న సంఘటనలైతే కోకొల్లలు. […]