సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. మేజిషియన్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్థానం చేరుకున్న సుధీర్ కు అభిమానులు కూడా ఎక్కువే. ఇక బుల్లితెర మీద సుధీర్-రష్మి జంటకున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు ఈవెంట్లో సుధీర్-రష్మిల ఫేక్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అది అబద్ధమైన వారి ఫ్యాన్స్‌కు మాత్రం కనువిందు చేసింది. […]
బుల్లితెర డెస్క్- సుడిగాలి సపధీర్.. జబర్దస్త్ కామెటీ షో ప్రేక్షకులకు, ఢీ డ్యాన్స్ షో ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతకు ముందు మ్యాజిక్ షో లు చేస్తూ వచ్చిన సుధీర్.. జబర్దస్త్ షోకు వచ్చాక బాగా పాపులర్ అయ్యాడు. తన పేరుకు ముందు సుడిగాలి అని నిక్ నేమ్ పెట్టుకున్నాక వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ కామెడీ షోలో ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో […]