తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే.. కొన్నేళ్లుగా సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ వెనకబడి తిరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏ షోలో కనిపించినా లవ్, ప్రపోజల్స్, డ్యూయెట్స్ అంటూ రెచ్చిపోయారు. ఫ్యాన్స్ లో కూడా సుధీర్ – రష్మీ నిజంగా పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుంటుందని భావించారు. ఇంతలో సుధీర్ […]
బుల్లితెర డెస్క్- సుడిగాలి సపధీర్.. జబర్దస్త్ కామెటీ షో ప్రేక్షకులకు, ఢీ డ్యాన్స్ షో ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతకు ముందు మ్యాజిక్ షో లు చేస్తూ వచ్చిన సుధీర్.. జబర్దస్త్ షోకు వచ్చాక బాగా పాపులర్ అయ్యాడు. తన పేరుకు ముందు సుడిగాలి అని నిక్ నేమ్ పెట్టుకున్నాక వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ కామెడీ షోలో ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్తో […]