భారతీయ చిత్రపరిశ్రమ.. ఆణిముత్యం లాంటి మరో నటుడిని కోల్పోయింది. తన యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకుల్ని రంజింపజేసిన విక్రమ్ గోఖలే(77) శనివారం తుదిశ్వాస విడిచారు. మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సినీ ప్రేమికులు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలు అలాంటివి. గత కొన్ని రోజుల నుంచి లైఫ్ సపోర్ట్ పై ఆయన్ని ఉంచి చికిత్స అందించారు. కానీ ఆయన అన్ని అవయవాలు పనిచేయకపోవడంతో చనిపోయినట్లు డాక్టర్లు కాసేపటి క్రితమే నిర్ధారించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ తింటున్నా సెల్ఫీ. ఏం చేసినా సెల్ఫీనే. కానీ., ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మూతబడిన విద్యా సంస్థలు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో […]