నరేష్-పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా నరేష్-పవిత్ర జంట పెళ్లి జరిగిన వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఈ క్రమంలోనే ఆ 1500 కోట్ల ఆస్తి కొట్టేయడానికే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవిత్ర లోకేష్ మెుదటి భర్త సుచేంద్ర ప్రసాద్.
గత కొన్ని రోజుల నుంచి తెలుగు, కన్నడ మీడియాలో పవిత్రా లోకేష్, నటుడు నరేష్, రమ్య రఘపతి వ్యవహారం కాస్త కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నరేష్, రమ్య ఒకరిపై ఒకరు మాటల, తూటలు పేల్చుుకుంటున్నారు. మధ్యలో పవిత్ర లోకేష్ సైతం స్పందిస్తున్నారు. అయితే ఆదివారం మైసూర్ లో నరేశ్ , పవిత్ర లోకేశ్ హోటల్ లో ఉండగా రమ్య అక్కడి చేరుకున్నారు. దీంతో హోటల్ నుంచి బయటకు వెళ్తున్న నరేశ్, పవిత్రలను అడ్డుకునే ప్రయత్నం […]
పవిత్రా లోకేశ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా అటు బుల్లితెర, వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా పవిత్రా లోకేశ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి. నరేష్‌తో పవిత్రా లోకేశ్ సహజీవనం చేస్తున్నట్లు.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ వార్తల సారాశం. ఇక నరేష్ కూడా ఈ […]