ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. అలానే దాని వినియోగంలో సెలబ్రిటీలతో పోటీ పడుతుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు. తాజాగా మోదీ యూట్యూబ్ ఛానెల్ మరో రికార్డు సృష్టించింది. ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. ప్రపంచంలో ఇతర ఏ దేశాధినేతలకు ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో మోదీ వారందరిని వెనక్కి నెట్టి.. కోటి మంది సబ్ స్క్రైబర్లతో రికార్డు […]
జోకర్ మాల్‌వేర్ గూగుల్ ప్లేస్టోర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మాల్‌వేర్‌తో ఉన్న యాప్స్ డేంజరస్ కావడంతో యూజర్లకు నష్టం తప్పట్లేదు. రెండు నెలల క్రితం జోకర్ మాల్‌వేర్ ఉన్న 11 యాప్స్‌ని తొలగించింది గూగుల్. ఇటీవల మరో 6 యాప్స్‌ని రీసెర్చర్స్ గుర్తించడంతో వాటిని కూడా ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలో కూడా జోకర్ మాల్‌వేర్‌తో ఉన్న 24 యాప్స్ తొలగించింది. ఇప్పుడు జోకర్ మాల్‌వేర్ ఉన్న మరో 17 యాప్స్ […]