తాత వారసత్వాన్ని తీసుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. నటనలో తాతకు తగ్గ మనవడు అన్న పేరు తెచ్చుకున్నారు. అంతేకాదూ డ్యాన్స్ ఇరగదీస్తారు. ఎన్టీఆర్ తో నటించిన హీరోహీరోయిన్లు కానీ, టెక్నిషియన్లు ఆయన నటనను చూసి ఫిదా అయిపోతుంటారు. తాజాగా మరో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ మాతృమూర్తి మంగళవారం చెన్నెలో కన్నుమూశారు. శుభలేఖ సుధాకర్ తల్లి, ప్రముఖ నేపథ్య గాయని ఎస్పీ శైలజ అత్తగారు ఎస్ఎస్ కాంతం(82) గుండెపోటుతో మృతి చెందారు. ఆమె చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో ఉండేవారు. సుధాకర్ తండ్రి సూరావజ్జల కృష్ణారావు రెండేళ్ల క్రితమే మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం కాంతం మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు […]
ఫిల్మ్ డెస్క్- సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. ఇక తమ అభిమాన నటీ, నటుల గురించిని విషయాల గురించి ఐతే మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు వంటి చాలా అంశాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు సీనియర్ నటుడు సుభలేఖ సుధాకర్. సాధారనంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని, అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకుంటారని […]