కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను, పథకాలను ప్రారంభించి.. అమలు చేస్తోంది. అయితే వీటిపై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు మాత్రమే పథకాల వివరాలను తెలుసుకుని.. ఆ ప్రయోజనాలను పొందుతుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల తో పాటు వ్యాపారస్తులకు కూడా పలు స్కీమ్స్ అందిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఓ స్కీమ్ చిన్న వ్యాపారులకు చిటికెలో రుణాలు వచ్చేలా చేస్తుంది. అదే […]
సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు బయట కార్యక్రమాలకు వెళ్లినప్పుడు వారి వెంట బాడీగార్డులు, బౌన్సర్లు కనిపిస్తుంటారు. ఇలాంటి వారికి అభిమానులతో పాటు.. హాని చేసేవారు కూడా ఉంటారు. అందుకే రక్షణ కోసం గన్ మెన్ లను ఏర్పాటు చేసుకుంటారు. ఉత్తర్ప్రదేశ్ లో చిన్న బండిపై బట్టలు అమ్ముకుంటూ బతికే ఓ వ్యక్తికి ఏకంగా ఇద్దరు భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లో రామేశ్వర్ దయాల్ చిన్న బండిపై బట్టలు […]