ఓ మామ తన అల్లుడితో దారుణంగా వ్యవహరించాడు. అత్తింటికి వచ్చి భార్యను తీసుకుపోదామని భావించిన ఆ అల్లుడిని దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా అల్లుడు స్ప్రహ కోల్పోయిన తర్వాత అతడి ప్రైవేట్ పార్టులో స్టీల్ గ్లాసు జొప్పించాడు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, ముజఫర్‌పుర్ జిల్లాలోని సాహెబ్‌గంజ్‌కు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. కొద్దిరోజుల క్రితం యువకుడి భార్య […]
Orissa: స్నేహమనే మాటకే కలంకం తెచ్చారు కొందరు స్నేహితులు. తాగిన మత్తులో ఓ మిత్రుడి ప్రైవేట్ పార్టులోకి స్టీల్ గ్లాసును జొప్పించారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా, గంజాంలోని ఓ గ్రామానికి చెందిన కృష్ణ రౌత్ అనే 45 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ పార్టీలో పాల్గొన్నాడు. పార్టీ సందర్భంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. పూర్తిగా మద్యం మత్తులో […]
కొన్ని కొన్ని వార్తలు విన్నప్పుడు నవ్వకుండా ఉండలేము. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రి వైద్యులు ఎక్స్‌రే తీయగా. రోగి శరీరంలో గ్లాసు ఆకారంలో ఏదో ఉన్నట్లు బయట పడింది. దీంతో రోగికి శస్త్రచికిత్స నిర్వహించారు డాక్టర్లు. విజయవంతంగా గ్లాసును రోగి కడుపులో నుంచి బయటకు తీశారు. అయితే అసలు గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందనేది వైద్యుల సందేహం. ఈ అరుదైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ […]