Ram Prasad: బుల్లితెరపై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరి గురించైనా ప్రస్తావన తెస్తే.. ముందుగా చెప్పుకునేది సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్‌ల గురించే. జబర్థస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న ఈ నటులు.. తమ వైవిధ్యమైన స్కిట్లతో ఆ షోకే ఫేమ్ తెచ్చారు. ఒకనొక టైంలో వీరి స్కిట్ల కోసమే జనం జబర్థస్త్ చూసేవారంటే అందులో అతిశయోక్తి లేదు. దాదాపు 10 సంవత్సరాలుగా షోలో స్కిట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముగ్గురు […]
విజయవాడ- అతడికి పెళ్లై.. భార్య ఉన్నా, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భార్య నిలదీయడంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఇంట్లో సదరు మహిళతో ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఇటువంటి సమయంలో భార్య పేరు మీద పొదుపు రుణం మంజూరైంది. దీంతో ఏంచేయాలో పాలుపోక, డబ్బు మీద ఆశతో వివాహేతర సంబందం పెట్టుకున్న మహిళను భార్యగా నమ్మించి బ్యాంకు నుంచి పొదుపు రుణం డబ్బులను కాజేశాడు ఆ ప్రబుద్దుడు. అసలు విషయం తెలిసి […]
అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]