సెలబ్రిటీలు “ఈ వేళలో ఏం చేస్తు ఉంటారో” అనుకుంటూ ఒకప్పుడు అభిమానులు పాటలు పాడుకునేవారు. ఇప్పుడు పాటలు పాడుకోవాల్సిన పని లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడంటే తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేశాక ప్రపంచం అంతా ఈ అరచేతిలోనే ఉంటుంది. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు.. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తిన్నారు ఇలా […]
Sreeja: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తుంటారు అభిమానులు. అందులోనూ మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే.. మామూలుగా ఉండదు. మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ లు మొదలుకొని వారికి సంబంధించి ఏ స్పెషల్ డే అయినా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. తాజాగా మెగా డాటర్ శ్రీజ పెద్ద కూతురి 14వ బర్త్ డే సెలబ్రేట్ చేశారు మెగాఫ్యామిలీ. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. […]