ధనానికి లక్ష్మీ దేవి అధిపతి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది సాధ్యం అవుతుంది. కనుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు, ఇష్టాలను బట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న లక్ష్మీ దేవి పటాలను, బొమ్మలను, పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తారు. ఐశ్వర్యకాళీ అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి,శత్రు దృష్టి ,వాస్తు లోపాలు,గ్రహదోషాలు ,కుటుంబ, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు […]
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ మాసంలో వచ్చే ప్రతీ రోజుకి, ప్రతీ వారానికి ప్రత్యేకత ఉంది. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది. ఎక్కువ పండుగలు వచ్చే నెల కూడా ఇదే. చాంద్రమానం ప్రకారం ఏడాదిలో ఐదో నెల […]