సాధారణంగా మనకు ఉడుతలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అవి పరిసరాలలో అటు ఇటు పరిగెడుతూ.. గెంతుతూ ఆడుకుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ మనషులను చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాయి. అలాగే ఏ జీవికి ఉడుతలు హాని చేయవనే సంగతి తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా ఓ ఉడుత సైకోలా మారి మనుషులపై దాడి చేసిన ఘటన బ్రిటన్ లోని ప్లింట్ షైర్లోని అనే పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లోని ప్లింట్ షైర్ బక్లీ పట్టణంలో కొరిన్ […]
సాధారణంగా మన ఇండ్లలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ల తో పాటు చిలుకలు, పావురాలు, కొన్ని రకాల పక్షులను సాదుకుంటారు.. అవి కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మయబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా విల విలలాడిపోతారు. అవి కూడా తమ యజమాని పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తుంటాయి. ఓ కుర్రాడికి ఉడుతకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది.. ఆ ఉడుత కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉండిపోయింది. లేచింది మొదలు వారితోనే ఉంటుంది.. వాళ్ల బుజాలపైకి ఎక్కి సందడి […]