టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సెంచరీ చేసి చాలా కాలం అయింది. గత ఐపీఎల్ లోను పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కోహ్లి ఫామ్ లేకపోవడంపై చాలామంది విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా విరాట్ కోహ్లి ఫామ్ పై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లాంటి ఆటగాడు సెంచరీ […]
2023లో జరగనున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించింది. ఆసియా కప్ 2023 గ్రూప్ డీ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిలిప్పిన్స్ పై పాలస్తీనా విజయం సాధించడంతో భారత్ కి మార్గం సుగమమైంది. దీంతో ఈ టోర్నీలో హంగ్‌కాంగ్ తో జరిగే మ్యాచ్ కంటే ముందే భారత ఫుట్‌బాల్ జట్టు.. 2023 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషంగా మారింది. ఇక హంగ్‌కాంగ్ తో జరగబోయే మ్యాచ్ లో భారత్ జట్టు ఓడిపోయినా.. […]
ఐపీఎల్-2021 సెకండ్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఈ జట్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు యంగ్ ఆండ్ డైనమిక్ క్రికెటర్ రవీంద్ర జడేజా. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటు బ్యాటింగ్, ఫిల్డింగ్, బౌలింగ్ అని తేడా లేకుండా తన పదునైన ఆట తీరుతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక తాజాగా జడేజాపై మరోసారి ప్రశంసలు […]