సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ లో చెలరేగి, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్.. తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత టీమీండియాలోకి వచ్చి.. సరికొత్త కార్తీక్ ను ఫ్యాన్స్ కి పరిచయం చేస్తున్నాడు. ఇటీవల సౌతాప్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో అద్భుతంగా రాణించి, సత్తా చాటాడు. ఈ దూకుడైన ఆటతీరుతో తాజాగా విడుదలైన ఐసీసీ T-20 ర్యాంకింగ్స్ లో దుమ్ములేపాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి […]
జూనియర్ గంగూలీగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతున్న వెంకటేష్ అయ్యార్ పై ప్రశంసలు కురిపించారు క్రికెట్ లెజెండ్ సునీల్ గవస్కర్. తన అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ గవస్కర్ ఈ కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడిపై ఇలా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2021 రెండవ దశలో అద్భుతమైన ఆటతీరుతో తన ప్రతిభను కనబరుస్తున్నాన్నాడని సునీల్ గవస్కర్ అన్నారు. ఇక హార్ధిక పాండ్యా లాంటి బలమైన ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లోనూ […]
ఎన్నో ఏళ్ల నుంచి క్రీడా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 32వ ఒలంపిక్స్ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. 2020లోనే ప్రారంభమవ్వాల్సిన ఈ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతుండటంతో ఈ వేడుకలు ప్రారంభించారు. ఈ సారి ఒలంపిక్స్ క్రీడలను జపాన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో అన్ని దేశాల నుంచి, అన్ని రకాల అథ్లెట్లు టోక్యో ఒలంపిక్స్ పాల్గొంటున్నారు. జపాన్ చక్రవర్తి నరుహిటో, అంతర్జాతీయ […]