దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అతి వేగంగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఎప్పుడెప్పుడు ఏ వార్తలో కనిపిస్తారా.. అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఓ స్పోర్ట్స్ కారు చూపించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ఇటీవలే ఆయన డీసీ అవంతి మోడల్ స్పోర్ట్స్ కారు కొన్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అలాగే ట్విట్టర్ ఖాతా ఫోటో కూడా మార్చేశానని పోస్టులో చెప్పుకొచ్చాడు. ‘నా కల నెరవేరిందోచ్.. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అని చెబుతూ తన […]