RRR: ఇండియన్ సినీచరిత్రలో ఈ ఏడాది 1000కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన మొదటి సినిమాగా RRR రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించాడు. అయితే.. RRR విడుదలై మూడు నెలలు అవుతున్నా.. ఇంకా సినిమా క్రేజ్ మాత్రం దేశవిదేశాలకు వ్యాపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ట్రిపుల్ ఆర్ సినిమా.. చాలామంది […]
ఈ మధ్యకాలంలో సినిమా పాటలన్నీ సోషల్ మీడియాలో ద్వారానే ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. సాంగ్ రిలీజైన సమయం నుండి మిలియన్ల వ్యూస్ తో రికార్డులు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప సాంగ్స్ హవా మాములుగా లేదు. ఇప్పటికే అభిమానుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు పుష్పలోని ‘సామీ సామీ’ పాట పై డాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా సామీ సామీ పాటకు సంబంధించి ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ […]
చిన్నారులకు స్పైడర్ మ్యాన్ అంటో ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. వాటికన్ సిటీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రోగులు, వారి బంధువులతో ఆ ప్రాంతం హడావుడిగా ఉంది. అకస్మాత్తుగా స్పైడర్ మ్యాన్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. స్పైడర్ మ్యాన్ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ‘మాటియో విల్లార్డిటా’ […]