ఈ మద్య పలు స్పైస్ జెట్ విమానాల్లో సమస్యలు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. టెకాఫ్ కి ముందో.. టేకాఫ్ అయ్యాకో లేదా ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ ఇబ్బందులు రావడంతో ప్రయాణీకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం సర్వ సాధారణం అయ్యింది. దీంతో స్పైస్ జెట్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గోవా నుంచి హైదరాబాద్ కి వస్తున్న స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. దాదాపు అర్థగంట పాటు విమానంలో పొగలు […]
గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది. స్పైస్ జెట్ విమానాలకు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవటంతో సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆన్లైన్ బుకింగ్ లను కూడా స్పైస్ జెట్ సంస్ధ నిలిపివేసింది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ […]