ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే టన్నుల కొద్ది పరుగులు, వంద సెంచరీలు, ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు. కానీ బౌలింగ్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్లుగా కొనసాగిన సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్, మాజీ దిగ్గజ బౌలర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటే కూడా సచిన్ ఒక విషయంలో ముందున్నాడు. క్రికెట్లో బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లా ప్రఖ్యాతి గాంచిన సచిన్.. బౌలింగ్‌లో ఈ […]
పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత టీవీ షోలల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించిన విషయాల్లో మాట్లాడుతూ.. తనతో పాటు క్రికెట్ ఆడిన వారితో తన అనుబంధాలు, వివాదాలపై కూడా అక్తర్ స్పందిస్తూ ఉంటాడు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై కూడా అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ చెంప పగలగొట్టాలని ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సెహ్వాగ్, అక్తర్ మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా.. ఆఫ్‌ఫీల్డ్‌లో […]