ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా నడుస్తోంది. అప్పటి బాహుబలి, కేజీఎఫ్, సాహో మొదలు మొన్నటి పుష్ప, రాదేశ్యామ్, RRR సినిమాలు హిందీలో సాధించిన కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నెక్ట్స్ కేజీఎఫ్-2 దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉంది. ఒక్క హిట్టు కోసం బీ టౌన్ ఎదురుచూస్తున్న వేళ సౌత్ సినిమాలు హిందీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బీ టౌన్ మొత్తం సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం […]
మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ -కుబేర స్థానంను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి […]
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే మహిళ ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మే నెలలో మొరాకోకు చెందిన మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆమె రికార్డును నెల తిరిగేలోగానే సితోలే చెరిపేసింది. ఆమె ఏడ నెలల ఏడు రోజుల గర్భవతి. ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మే 7న ఆమె ప్రిటోరియా హాస్పిటల్‌లో పది మంది […]
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన డిసీజ్. దీని ద్వారా పందులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ వ్యాధి పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. మిజోరంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. 2 నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర రైతులకు దాదాపు […]