సూపర్ స్టార్ రజనీకాంత్ వరస షాకులు తగులుతున్నాయి. మొన్న పెద్ద కూతురి ఇంట్లో భారీ దొంగతనం జరగ్గా.. తాజాగా చిన్న కుమార్తె ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంతకీ ఏం జరుగుతోంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీ కాంత్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సెప్టెంబర్ 20న సౌందర్య పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా ఆమె కాస్త ఏమోషనల్ అయ్యారు. ఇక తన కుమారుడి ఫొటోను జత చేస్తూ సౌందర్య ట్విట్టర్ పోస్ట్ చేసింది. నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది ఆ దేవుడు […]
సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ప్రేక్షకులకు సుపరిచతమే. గ్రాఫిక్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలుగా ఇండస్ట్రీలో నిరూపించుకుంది. ఓచెర్ పిక్చర్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించింది. అలానే రజనీకాంత్ నటించిన విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో విషగన్‌ను రెండో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మరోసారి తల్లి అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సౌందర్య రజనీకాంత్. […]