SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Soundarya Rajinikanth Is Emotional While Sharing A Photo Of Her Son

Soundarya Rajinikanth: కొడుకు ఫొటోను షేర్ చేస్తూ సౌందర్య రజనీకాంత్ ఏమోషనల్!

  • Written By: Uppula Naresh
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Soundarya Rajinikanth: కొడుకు ఫొటోను షేర్ చేస్తూ సౌందర్య రజనీకాంత్ ఏమోషనల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీ కాంత్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సెప్టెంబర్ 20న సౌందర్య పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా ఆమె కాస్త ఏమోషనల్ అయ్యారు. ఇక తన కుమారుడి ఫొటోను జత చేస్తూ సౌందర్య ట్విట్టర్ పోస్ట్ చేసింది. నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది ఆ దేవుడు గొప్ప బహుమతితో నన్ను దీవించాడు. అదే నా పాప వీర్. దీంతో పాటు ఆ దేవుడు ఇచ్చిన మరో ఉత్తమమైన వరం ఎప్పడూ నా వెనకాల ఉంటుంది. ఆయనే నా బలం, ధైర్యం, ఆశీర్వాదం అంటూ సౌందర్య కాస్త ఏమోషనల్ అయ్యారు.

కాగా 2019లో వ్యాపారవేత్త అయిన విషగన్ వనంను సౌందర్య రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరికి ఇటీవల మగ సంతానంగా కొడుకు పుట్టడంతో బాబుకి వీర్ రజనీకాంత్ వనంగమూడి అని పేరు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సౌందర్య రజనీకాంత్ షేర్ చేసిన ఈ ఫోటోలో తండ్రి రజనీ కాంత్ కూడా ఆమె వెనకాల ఉన్నాడు. ఇదే ఫోటో ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది. సౌందర్య రజనీకాంత్ ఏమోషనల్ అవుతూ చేసిన ఈ ట్విట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

To every person who took time to wish me on my birthday yesterday 💜💜💜🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻THANK YOU SO SO SO MUCH.. . gods have blessed me with the best gift this year, my Veer papa 😇😘😘😇
And having this amazing gods child behind me always 💪🏻💪🏻💪🏻💪🏻😍😍😍 life is a true blessing!!! pic.twitter.com/9PuIVyyWgq

— soundarya rajnikanth (@soundaryaarajni) September 21, 2022

  • ఇది కూడా చదవండి: Chandra Hass: ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడండి!

Tags :

  • rajinikanth
  • Soundarya Rajinikanth
  • Twitter
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

  • ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

    ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

  • అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించింది.. నటి రమ్యకృష్ణ

    అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించింది.. నటి రమ్యకృష్ణ

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • జైలర్ సీక్వెల్ పై నెల్సన్ ఆసక్తికర కామెంట్స్!

    జైలర్ సీక్వెల్ పై నెల్సన్ ఆసక్తికర కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam