Parents:తల్లీతండ్రి గురువుదైవంతో సమానం అన్నారు పెద్దలు. అంటే దేవుడి, గరువు కన్నా ముందు స్థానం తల్లిదండ్రులకు ఇచ్చారు. ఒక్కప్పుడు పిల్లలు పెద్దవారికి అలానే గౌరవం ఇచ్చేవారు. కానీ నేటికాలం పిల్లలు మాత్రం మాకు ఆస్తులే ముద్దు.. అమ్మానాన్నలు వద్దు అంటున్నారు. దేవుడికి నైవేద్యాలు పెడుతున్నారు కానీ.. కన్నవారికి ముద్దం అన్నం మాత్రం పెట్టడం లేదు. బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసేవారొకరు, బతికుండగానే వల్లకాట్లో వదిలేసేవారొకరు. తాజాగా కరీంనగర్ లో ఓ వృద్ధులైన తల్లిదండ్రులను నిర్థాక్ష్యణంగా బయటకి […]
ఎన్నో కష్టాలు భరించి నవమాసాలు మోసి జన్మనిస్తుంది అమ్మ. పెంచే క్రమంలో ఆమె అనేక కష్టాలు పడుతుంది. అయినా ఆమెకు సంతోషమే.. ఎందుకంటే తన సుఖం కంటే తన బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకుంటుంది. అలా పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వాడిని చేస్తే.. ఆ తల్లికే నరకం చూపిస్తున్నారు కొందరు పుత్ర ‘రత్నాలు’. కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లేగా హింసించారు ఇద్దరు కన్న కొడుకల రూపంలో ఉన్న కర్కోటకులు. తమిళనాడులోని తంజావూర్ […]
ఈ కాలంలో అనుబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. కొంత మంది మనుషులు డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. తాజాగా తెలంగాణంలో డబ్బు కోసం ఇద్దరు అన్నదమ్ములు చేసిన పని చూస్తే ఛీ కొడతారు. ఆస్తి కోసం కన్నతల్లి శవం ముందే అన్నదమ్ములు కొట్టుకున్న దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వెలుగుచూసింది. నవమాసాలు మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పోషించి పెద్దవాళ్లను చేసిన […]