రానున్న ఎన్నికల్లో ‘టీడీపీ-జనసేన- బీజేపీ’ కలిసే పోటీ చేయనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. జనసేనతోనే పొత్తు ఉంటుందని తెలిపిన ఆయన, చంద్రబాబుతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం ఏపీలో ‘జనసేన-బీజేపీ’ మధ్య పొత్తు ఉండగా.. ‘జనసేన-టీడీపీ’ పొత్తుకు ప్రయత్నాలు […]
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి షాక్ తగిలింది. మాజీ మంత్రి.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి గా ఉంటున్న రావెల కిషోర్ బాబు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏపిలో చర్చనీయాంశంగా మారింది. ఈ రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన విధానం తనకు ఎంతోబాగా నచ్చిందని.. అందుకే […]