తెలంగాణ సీఎస్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రతినిత్యం ఏదో ఒక వార్తల్లో నిలిచేవారు. ఇటీవల ఆయన ఏపీ క్యాడర్ కి చెందిన అధికారి గా తెలంగాణ హైకోర్టు తెలిపింది.
నాగర్ కర్నూల్- ఇంట్లో సెల్ ఫోన్ రింగయ్యింది. చాల మంది తెలిసిన వాళ్లున్నా ఎవ్వరు ఫోన్ తీయడం లేదు. ఇక చేసేది లేక ఆ మూడేళ్ల చిన్నారి సెల్ ఫోన్ ను చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చి పడుకున్న తల్లి చెవి దగ్గర పెట్టాడు. ఎంతకీ తల్లి లేవకపోయే సరికి మాట్లాడమని మళ్లీ అమ్మ నోటి దగ్గర పెట్టాడు. అయినప్పటికీ తల్లి లేవకపోయే సరికి ఆ చిన్నారి మౌనం వహించాడు. అమ్మ […]