ఈ దేశంలో వయసు మీద పడినా.. పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగి పోతుంది. ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తిపడుతూ పెళ్లి అనే మాటనే మరిచిపోతున్నారు. ఇక వీరిది ఇలా ఉంటే.. పెళ్లి చేసుకుందామని అనుకుంటే.. అమ్మాయి దొరకకపోవడం అనేది మరో సమస్యగా మారింది. ఇక పెళ్లి చేసుకుందామని ముందుడుగు వేసినా అమ్మాయి దొరకడం లేదని చాలా మంది యువకులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని కొందరు యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని రోడ్డెక్కి నిరసనలు […]
వారిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగారు. ఒకే చోట విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకున్నారు. బాగా చదువుకున్నారు.. మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు.. ఇక పెళ్లి చేయడమే తరువాయి. దాంతో ఆ కవల అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు వారికి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి.. అక్కాచెల్లెళ్లు.. కలవరపడ్డారు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు.. ఇంత వరకు ఒక్క రోజు కూడా […]