ఎక్కడ చూసినా దొంగల బెడద. తాళం వేసిన ఇండ్లు, బైకులు, సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి దొరికిన కాడికి దొంగలు దోచుకుపోతున్నారు. అడుగడుగునా జనాలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొంగలు రోడ్ల మీద కాపు కాస్తూ వాహనదారులను ఆపి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మరికొంతమంది దొంగలు అయితే ఏకంగా పట్టపగలే అందరూ చూస్తుండగానే దొంగతనానికి పాల్పడి ఏకంగా పోలీసులకు సవాల్ విసరడం లాంటివి చేస్తూ ఉంటారు. పట్టపగలు ఎంతోమంది చైన్ స్నాచర్లు ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్గా చేసుకుని […]