Snake Skin: తినే వస్తువుల్లో, తాగే పానియాల్లో చనిపోయిన జంతువుల కళేబరాలు రావటం చాలానే చూసుంటాం. తాజాగా, ఓ పరోటా పార్శిల్‌లో ఏకంగా పాము చర్మం వెలుగు చూసింది. హోటల్‌నుంచి పార్శిల్‌ను ఇంటికి తెచ్చుకున్న ఓ కస్టమర్ అందులో పాము చర్మం చూసి షాక్ అయ్యింది. హోటల్ వాళ్లను తిట్టుకుని, పార్శిల్ చెత్త బుట్టలో పడేసి ఊరుకోలేదు. అధికారుల సహాయంతో సదరు హోటల్‌పై చర్యలు తీసుకుంది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, తిరువనంతపురానికి […]
నేటి కాలంలో సాటి మనిషిని ఒంటి రంగుని చూసి పలకరించేవాళ్లు చాలా మంది ఉంటారనే చెప్పాలి. ఇంకొందరైతే కులం పేరుతో, అవయవాలు సరిగ్గా లేకపోయిన, మాసిన బట్టలు వేసుకున్నా అస్సలు దగ్గరకు రానివ్వరు. ఇక చర్మ సమస్యలున్న వ్యక్తుల బాధలైతే వర్ణనాతీతం. ఇలాంటి ఓ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్న పాము ప్రసాద్ కన్నీటి కథలు ఇప్పుడు తెలుసుకుందాం. అతని పేరు పాము ప్రసాద్, వయసు 18 ఏళ్లు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం జెడ్.కొత్తపట్నం గ్రామం. […]