మనం రోడ్డుపై కారులో వెళ్తున్నాం.. ముందు చూస్తే భారీగా ట్రాఫిక్‌జామ్… ఎటు చుసినా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే మనకు ఏమనిపిస్తుంది?. అబ్బా.. ఈ టైములో గాలిలో ఎగిరే కారు ఉండాలి కానీ.. రయ్యున వెళ్లిపోయేవాళ్లం. ఇలాంటి ఆలోచన అందరకి వచ్చే ఉంటుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. తాజాగా.. ఒక యూరప్ కంపెనీ 2027 కల్లా మార్కెట్లోకి తెస్తామంటోంది. యూరప్, […]
ఇంటర్నేషనల్ డెస్క్- పార్క్ చేసిన కారు ఎక్కడో ఉంటుంది.. జస్ట్ మనం రిమోట్ నొక్కగానే ఆ కారు నేరుగా మన ముందు వచ్చి ఆగుతుంది. ఇక కారు స్పీడ్ గా వెళ్తుండగా అడ్డంగా నది వస్తుంది. ఏ మాత్రం తడబడకుండా కారు నదిలోకి వెళ్లి పడవలా మారిపోతుంది. ఎంటీ ఇవన్నీ ఏ జేమ్స్ బాండ్ సినిమాలోనో చూశామని అనుకుంటున్నారా. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి. టెస్లా కార్లలో ఆటో పైలెట్ టెక్నాలజీ ఎందరినో […]