పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.
భారత్, పాకిస్తాన్.. ఈ రెండు దేశాలకు సంబంధించిన ఏ విషయమైనా సరే చాలా సున్నితమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అలాంటిది.. భారత్‌లో ‘పాకిస్తాన్ జిందాబాద్’.. అంటూ స్లోగన్స్‌తో ఉన్న పాటను వింటుంటే మాములు విషయమా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట […]
కరోనా ధాటికి గజగజ వణుకుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. సహాయం చేస్తూనే మరో పక్క భారత్ ధైర్యం ఉండు., కోలుకో అంటూ సందేశాలు పంపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. ‘భారత్ కోలుకో’ అంటూ యూఏఈ సందేశాన్ని పంపించింది. తాజాగా కెనడా కూడా భారత్‌కు తన సంఘీభావాన్ని తెలియజేసింది. […]