సినీ పరిశ్రమలో ఉన్న వారికి నేమ్, ఫేమ్‌తో పాటు కష్టాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. వారికంటూ వ్యక్తిగత జీవితం ఉండదు. మీడియా ఎప్పుడు వారి చూట్టునే ఉంటుంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే జనాల మీద వచ్చినన్ని పుకార్లు ఎవరి మీద రావు. కానీ సినిమాల మీద అభిమానంతో వీటన్నింటిని భరిస్తూ ఉంటారు. అయితే ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. దాన్ని దాటడానికి ప్రయత్నిస్తే.. ఇదిగో ఇక్కడ ఓ కమెడియన్నకు ఎదురైన పరిస్థితి తలెత్తుతుంది. […]
కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహరంలో ప్రజావ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కొత్త జిల్లాల వ్యవహారంతో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీలోని విభేదాలు తెర మీదకు వచ్చాయి. నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు వర్సెస్ ముదునూరి ప్రసాదరాజు అన్న రేంజ్లో రాజకీయం నడుస్తోంది. బుధవారం నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. […]
5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రశ్నిస్తూ జుహీ, మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ మీధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపభూయిష్ఠమైన ఈ వ్యాజ్యాన్ని ప్రచారం కోసం వేశారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్‌గ్రేడ్ కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లోని వాదన సహేతుకంగా లేదని అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంది. చట్టం పనితీరును […]