దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్‌లో టీమిండియా అదరగొడుతుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో 103 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంలో గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 90 పరుగులతో రాణించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రషీద్ చేసిన 90 పరుగుల కీలకంగా మారాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. భారత్‌ను మొదట బ్యాటింగ్ ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగుల చేసింది. 244 […]
టీమిండియా అండర్19-ఏ, అండర్-19 బీ జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. డిసెంబర్ 28 నుంచి టీమిండియా అండర్19-ఏ, బీ జట్లతో పాటు బంగ్లాదేశ్ అండర్19 జట్టు మధ్య ట్రై సిరీస్ జరగనుంది. ఈ ట్రై సిరీస్ కోసం బీసీసీఐ రెండు అండర్ 19 జట్లను ప్రకటించింది. ఇందులో ఏ జట్టుకు కెప్టెన్‌గా గుంటూరుకు చెందిన ఎస్‌కే రషీద్‌ను నియమించింది. రషీద్ దేశవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. అలాగే […]