ఎలాంటి పాపాల్ని అయినా, పాతకాల్ని అయినా క్షణంలో పొగొట్టే మహాదేవుడు పరమశివుడు! అందుకే, ఆయనని పూజించిన వారికి ఐశ్వర్యం మొదలు దీర్ఘాయుష్షు వరకూ అన్నీ లభిస్తాయి. కానీ, శివుడు ఎంత కరుణాసాగరుడో అంతే రుద్రుడు కూడా! ఆయన కోపిస్తే ఈ సృష్టిలో మనల్ని కాపాడగలిగేది ఏదీ లేదు. అందుకే శుభంకరుడైన శంకరునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహం తెప్పించకూడదు. మరి మహాదేవునికి కోపం తెప్పించే మహాపాపాలు ఏవో తెలుసా? శివ పురాణం ప్రకారం… ఈ పాపాలకు ఒడిగడితే… శివాగ్రహం […]
హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు ఎంత మంది అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్లు! ఈ లెక్క మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. కానీ.., అందరికీ బాగా తెలిసిన పేర్లు మాత్రం గణపతి, సుబ్రమణ్యుడు, లక్ష్మీ, సరస్వతి… ఇలా చాలా మందే ఉన్నారు. వీరిలో త్రిమూర్తులు మాత్రం అత్యంత కీలకం! త్రిమూర్తులంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ! వీరు ముగ్గురే సృష్టికి మూలం అంటున్నాయి మన హిందూ పురాణాలు. అయితే, వీరిలోనూ ఎవరు అందరికంటే పురాతనుడు? మొట్ట […]