శివుడికి భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు ఆ మహాదేవుడిని ప్రతి రోజూ స్మరిస్తారిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకొంటారు. ఆ భోళాశంకరుడిని ఎన్నిసార్లు సుత్తించినా తనివితీరదంటూ పక్షానికి, మాసానికీ, ఏడాదికీ.. ఒక్కో శివరాత్రి పేరుతో ఆ పరమేశ్వరుడికి అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. మహా శివరాత్రి సమీపిస్తుండటంతో భక్తులు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్నారు. అయితే […]
ఎలాంటి పాపాల్ని అయినా, పాతకాల్ని అయినా క్షణంలో పొగొట్టే మహాదేవుడు పరమశివుడు! అందుకే, ఆయనని పూజించిన వారికి ఐశ్వర్యం మొదలు దీర్ఘాయుష్షు వరకూ అన్నీ లభిస్తాయి. కానీ, శివుడు ఎంత కరుణాసాగరుడో అంతే రుద్రుడు కూడా! ఆయన కోపిస్తే ఈ సృష్టిలో మనల్ని కాపాడగలిగేది ఏదీ లేదు. అందుకే శుభంకరుడైన శంకరునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహం తెప్పించకూడదు. మరి మహాదేవునికి కోపం తెప్పించే మహాపాపాలు ఏవో తెలుసా? శివ పురాణం ప్రకారం… ఈ పాపాలకు ఒడిగడితే… శివాగ్రహం […]