అతడో రియల్ రాబిన్ హుడ్. దోపిడీలు, దొంగతనాలు పాల్పడటం వచ్చిన డబ్బును సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఆ గ్రామ ప్రజలకు దేవుడైన అతడు.. పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాడు. ఇంతకు అతగాడు ఎవరంటే..?
దేశంలో జరిగే క్రైమ్ స్టోరీలు ఒక్కోటి ఒకోలా ఉంటాయి. కొన్ని ఘటనలు విస్తుపోయేలా ఉంటే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. ఇవన్ని పక్కనబెడితే ఇప్పుడు మీరు ఇప్పుడు చదవబోయే ఈ క్రైమ్ స్టోరీ మాత్రం సినిమా ట్విస్ట్ లను మించి ఉంటుంది. అసలు ఏం జరిగిందనే కథలోకి వెళ్తే.. అది బిహార్ రాష్ట్రం సితామడి జిల్లా ఛౌరత్ పరిగావన్. ఇదే గ్రామానికి చెందిన శశికుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి నేపాల్ కు […]
బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. యువతి పెళ్లికి నిరాకరించిందని యువకుడు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ సితామర్హి జిల్లాలోని ఓ గ్రామం. ఇక్కడే తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువతికి స్థానికంగా మహ్మద్ కైఫ్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ పరిచయంతో కాస్త చనువుగా మెలిగిన మహ్మద్ కైఫ్ ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. […]