విద్యా వ్యవస్థ నేడు పూర్తిగా వ్యాపారమైంది. బడిలో సీటు వచ్చే దగ్గర నుండి పూర్తయ్యే వరకు అంతా డబ్బుమయం. ఈ ప్రైవేటు స్కూల్స్ సైతం ఓ రకమైన దందాను తెరలేపుతున్నాయి. డొనేషన్ నుండి స్కూల్ యూనిఫాం, బుక్స్ వరకు తమ వద్దే కొనాలన్న ఖచ్చితమైన రూల్స్ తెస్తున్నాయి. లేదంటే విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ ఓ విద్యార్థిని పట్ల ఏం చేసిందంటే..?
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురి అవుతున్నారు. కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, మానసిక వత్తిడి కారణాలు ఏవైనా మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. హోలీ పండగ వేళ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం. కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది చదవండి: కొత్త సిమ్ కార్డు కొనివ్వలేదని బాలుడు ఏం చేశాడంటే.. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు […]