చాలా మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ప్రైవేటు హాస్టల్స్ అయితే వసుతుల విషయంలో దాదాపుగా ఎలాంటి ఫిర్యాదులు ఉండకపోవచ్చు. ఎందుకంటే పిండి కొద్ది రొట్టే అన్నట్లు మీరు కట్టే ఫీజులకు తగ్గట్లుగా అక్కడ వసతులు ఉంటాయి. అదే ప్రభుత్వ వసతి గృహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వసతుల కోసం నిధులు విడుదల చేస్తున్నా కూడా చాలా మంది వార్డెన్‌లు వాటిని వినియోగించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. […]
కొందరు ప్రేమకు కులం, మతం, వర్గం, వర్ణం అడ్డురావని చెబుతుంటారు. అంతేకాకుండా ప్రేమ గుడ్డిది అంటూ వేదాలు వల్లిస్తుంటారు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదా? 37 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని వలలో వేసుకుని పెళ్లి పేరుతో.. ఆమెతోనే తల్లిదండ్రులను హత్య చేయించిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ప్రియుడితో తన వివాహానికి అడ్డొచ్చారని తల్లిదండ్రులను కత్తి, కుక్కర్‌తో తలపై కొట్టి అతికిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రం తూర్పు సింగ్‌భూమ్ […]